కలర్స్ స్వాతి సైలెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!
- December 09, 2022
కలర్స్ ప్రోగ్రామ్‌తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి, వెండితెరపైనా ఆ హవా కొనసాగించింది. మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. సెలెక్టివ్‌గా కొన్ని సినిమాలు చేసి, హీరోయిన్‌గా తన సత్తా ఏంటో చూపించేసింది.
పెల్లి చేసుకుని, విదేశాల్లో సెటిలైపోయింది. ఎప్పటినుంచో కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఓ సినిమా ద్వారా కలర్స్ స్వాతి సైలెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘పంచతంత్రం’ సినిమా. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు.
ఈ రోజు అనగా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కలర్స్ స్వాతితో పాటూ, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించగా, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ మల్టీ టాలెంటెడ్ భామ ఎలా సత్తా చూపించబోతుందో.!
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







