కువైట్ లో KD2 మిలియన్ విలువైన డ్రగ్స్ స్వాధీనం
- December 10, 2022
కువైట్: తమ సిబ్బంది దాదాపు 335 కిలోగ్రాముల హషీష్, KD2 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఒక మిలియన్ క్యాప్టాగాన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రి మజెన్ అల్-నహెద్, మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా డ్రగ్స్ జప్తును పర్యవేక్షించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోకి 20 కిలోల హషీష్‌ను రవాణా చేయడానికి చేసిన ప్రయాత్నాన్ని అధికారులు సమర్థంగా అడ్డుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







