వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.
- December 10, 2022
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది.కొంతమంది దుండగులు అధికార పార్టీ వైఎస్సార్సీపీ ట్విట్టర్ ప్రొఫైల్ , అలాగే కవర్ ఫోటోను మార్చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఎలాంటి సంబంధం లేని కృప కమ్యూనిటీ పోస్టులను రీట్వీట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ వ్యవహారం పై వైఎస్సార్సీపీ నేతలు ఇంకా స్పందించలేదు. దీనిపై మరికాసేపట్లోనే స్పందించే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట టిడిపి ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







