ఒమన్ అధ్యక్షతన సుప్రీం కౌన్సిల్ 43వ శిఖరాగ్ర సమావేశం
- December 10, 2022
మస్కట్: సౌదీ అరేబియా రాజ్యంలోని రియాద్‌లో జరిగే సుప్రీం కౌన్సిల్ 43వ శిఖరాగ్ర సమావేశానికి ఒమన్ సుల్తానేట్ అధ్యక్షత వహించనున్నది. సుప్రీమ్ కౌన్సిల్ 43వ సెషన్‌కు బాధ్యతలు స్వీకరించిన ఒమన్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్కు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఒమన్ సుల్తానేట్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







