హైదరాబాద్ నగరవాసులను చిరుజల్లులు పలకరించాయి..
- April 26, 2016
ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగరవాసులను చిరుజల్లులు పలకరించాయి. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా చంపాపేట్, సైదాబాద్ సహా దిల్సుఖ్నగర్, పాతబస్తీ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో విలవిలలాడిపోయిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో కాస్త వూపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







