దుబాయ్‌లో 3 నెలల్లో యాప్ బేస్డ్ ట్యాక్సీలు
- April 26, 2016
మొబైల్ అప్లికేషన్ ట్యాక్సీ సర్వీసులు లేదా ఇ-హెయిల్ కంపెనీలు (ఉబెర్ మరియు కరీమ్ వంటివి) మూడు నెలల్లో తమ సేవల్ని అందించడానికి అనుమతి పొందే అవకాశాలున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇ-హెయిల్ కంపెనీలు ఆన్లైన్ బుకింగ్ మరియు పేమెంట్ మోడ్‌తో వినియోగదారులకు ట్యాక్సీ సేవలు అందించవచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అదెల్ షాకెరి ఈ విషయాన్ని ధీవీకరించారు. భద్రత అతి ముఖ్యమైన అంశమనీ, ఇ-హెయిల్ సంస్థలు తమ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా లైసెన్సులు పొందవలసి ఉంటుందని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు దుబాయ్‌లో ఈ తరహా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







