సిట్రాలో కుక్కల్ని చంపిన కేసులో ఇద్దరికి కస్టడీ
- April 26, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఇద్దరు యువకుల్ని ప్రశ్నించింది. ఈ ఇద్దరు యువకులు మూడు కుక్కల్ని చంపినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి ఈ కేసులో తన ప్రమేయం ఉందని అంగీకరించగా, మరో యువకుడు తనకు ఈ ఘటనటో సంబంధం లేదని అంటున్నాడు. ఇద్దరు యువకులూ బహ్రెయినీలుగా గుర్తించారు. వారి వయసు 10 నుంచి 14 ఏళ్ళ మధ్యన ఉంటుంది. బహ్రెయినీ బేస్డ్ యానిమల్ లవర్స్, పోలీసులకు అందించిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కుక్కల్ని దారుణంగా హింసించి, ఆ తర్వాత వాటిని కాల్చి చంపారు యువకులు. నేరం రుజువైతే ఇద్దరు యువకులను సోషల్ జువైనెల్ కేర్ సెంటర్‌కి తరలించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







