సౌదీలో వివిధ కేసుల్లో 170 మంది అరెస్ట్
- December 26, 2022
రియాద్: సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) 437 మంది అనుమానితులను విచారించిందని వెల్లడించింది. అలాగే లంచం, ఫోర్జరీ, మనీలాండరింగ్, అధికార దుర్వినియోగానికి పాల్పడిన 170 మందిని అరెస్టు చేసినట్లు నజాహా ప్రకటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరులు-సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మున్సిపల్-గ్రామీణ వ్యవహారాలు , హౌసింగ్ మంత్రిత్వ శాఖలలో నమోదైన కేసులలో నమోదైన కేసుల్లో 437 మంది అనుమానితులను ప్రశ్నించడంతోపాటు 170 మంది అరెస్ట్ చేసినట్లు నజాహా తెలిపింది. అరెస్టయిన వారిపై తదుపరి చర్యల తీసుకునేందుకు వారిని రిఫర్ చేసినట్లు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







