ఎనిడెస్క్ యాప్ డౌన్లోడ్ పై హెచ్చరికలు
- December 26, 2022
కువైట్: ప్రోగ్రామ్ ద్వారా భద్రతా ముప్పు ఉన్నందున ఎనిడెస్క్ (AnyDesk) అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయడం, ఉపయోగించడం గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించిన తర్వాత అనేక మోసాలు, దొంగతనాలు నివేదించబడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిద్వారా ఇతరుల ఫోన్లు, కంప్యూటర్లకు రిమోట్ యాక్సెస్‌ను పొందేందుకు వీలవుతుందని పేర్కొంది. వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) సందేశాలు, వ్యక్తిగత లేదా బ్యాంక్ సమాచారాన్ని అనుమానాస్పద వ్యక్తులు, సంస్థలతో పంచుకోవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







