'బహ్రెయిన్ తెలుగు కళాసమితి' ఆధ్వర్యం లో 'మేడే' వేడుకలు
- April 27, 2016
బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఆధ్వర్యం లో మే 1 వ తేది ఆదివారం 'మేడే' వేడుకలు నిర్వహిస్తున్నారు తెలుగు వారు అందరకీ ప్రవేశం ఉచితం...EC-2016-2018.. వాసుదేవరావు తెలుగు కళా సమితి(కల్చురల్ సెక్రటరి) బహ్రెయిన్ సంప్రదించు మొబైల్ నెం#36760146,33141251.
ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని తెలుగుకళాశామితి EC 2016-2018 కమిటీ మీకు స్వాగతము పలుకుతుంది...
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







