బహిరంగంగా మోటార్ సైకిల్ మీద విహరిస్తున్న సౌదీ జంట అరెస్టు

- April 27, 2016 , by Maagulf
బహిరంగంగా మోటార్ సైకిల్ మీద విహరిస్తున్న సౌదీ జంట అరెస్టు

 స్థానిక వ్యక్తితో కలిసి బహిరంగంగా ఒక మోటార్ సైకిల్ మీద స్వారీ చేస్తున్న ఒక అరబ్ మహిళ నిఘా నేత్ర  కెమెరా పట్టుకోవడంతో సౌదీ పోలీసులు వారిని అరెస్టు చేశారని సోమవారం ఒక వార్తాపత్రిక  నివేదించింది. 

ఒక పోలీసు ప్రతినిధి ఆల్హిఅద్ మాట్లాడుతూ, స్థానిక వ్యక్తితో కలిసి బహిరంగంగా ఒక మోటార్ సైకిల్ మీద స్వారీ చేస్తున్న ఒక అరబ్ మహిళ ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో విశేషంగా ప్రాచుర్యం చెందింది.   తరువాత ఈ జంటని దేశ రాజధాని రియాద్ లో గుర్తింఛి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ  స్త్రీ తన  20 ఏళ్ళ వయస్సులో బహిరంగ ప్రదేశాల్లో పురుషులతో కల్సి చెట్టపట్టాలు వేసుకొని తిరగడం గల్ఫ్ రాజ్యంలో  చట్టాలని అతిక్రమించినట్లని ఆ  ప్రతినిధి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com