మళ్లీ వివాదాల్లోకి రష్మిక.! అసలెందుకిలా చేస్తోందట.!
- December 29, 2022
నార్త్‌లో రష్మికా మండన్నా వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నార్త్‌లో ఎంత బిజీగా వుంటే మాత్రం అసలు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సౌత్ సినిమాని తక్కువ చేస్తే ఎలా.?
ఇదే ఇప్పుడు రష్మిక చుట్టూ రాజుకుంటున్న చిచ్చు. బాలీవుడ్‌లో రష్మిక నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న నేపథ్యంలో ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది రష్మికా మండన్నా.
ఈ క్రమంలోనే అనుకోకుండా నోరు జారిందో, లేక కావాలనే కామెంట్ చేసిందో తెలీదు కానీ, రొమాంటిక్ సాంగ్స్ అంటే అవి బాలీవుడ్ సాంగ్సే. సౌత్‌లో రొమాంటిక్ సాంగ్స్‌కి డాన్స్, మాస్ మసాలా ఐటెం అంశాలన్ని జోడించేస్తుంటారు అంటూ వ్యాఖ్యానించింది.
ఈ వ్యాఖ్యలతో రష్మిక మరోసారి టార్గెట్ అయిపోయింది. అంతేగా.! సౌత్‌లో రొమాంటిక్ సాంగ్సే వుండవు. ఐటెం సాంగ్సే వుంటాయ్ అన్నట్లుగా కన్‌ఫామ్ చేసినట్లయ్యింది రష్మిక. దాంతో, సోషల్ మీడియా వేదికగా రష్మికపై నెక్స్‌ట్ లెవల్ ట్రోలింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!