నేడు మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి33
- April 27, 2016
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. రాకెట్ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







