అన్నపూర్ణ స్టూడియోలో అల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రారంభo..

- April 28, 2016 , by Maagulf
అన్నపూర్ణ స్టూడియోలో  అల్లు శిరీష్‌  కొత్త సినిమా ప్రారంభo..

: 'గౌరవం' చిత్రంతో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్‌ హీరోగా రూపుదిద్దుకోనున్న కొత్త సినిమా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, అల్లు అరవింద్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఎం.వి.ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి నిర్మిస్తున్నారు. గిబ్రన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com