పర్వతారోహణలో అపశృతి.. కిందపడి పౌరుడు మృతి
- January 08, 2023
మస్కట్: ఖురియత్ విలాయత్‌లో పర్వతం నుండి పడిపోయిన పౌరుడి మృతదేహాన్ని వెలికితీసినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. మస్కట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్‌ల శాఖ బృందాలు ఖురియత్ విలాయత్‌లోని పర్వతం నుండి పడిపోయిన పౌరుడి ప్రమాద సమాచారంపై స్పందించాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఏవియేషన్ సహకారంతో బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఆ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినట్లు సీడీఏఏ పేర్కొంది. హైకర్లు, పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లే ముందు తమ వివరాలను NIDAA యాప్‌లో నమోదు చేసుకోవాలని సీడీఏఏ కోరింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







