నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ.. అంటోన్న మెగాస్టార్.!
- January 11, 2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ అనే రొమాంటిక్ సాంగ్ ఇది.
ఈ సాంగ్‌లో చిరంజీవి కాస్ట్యూమ్స్, సిగ్నేచర్ స్టెప్ప్.. ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్. రొమాంటిక్ కటింగ్స్లో చిరంజీవి తర్వాతే ఎవరైనా. ఆ కట్స్‌తో మాస్‌నీ క్లాస్‌నీ కూడా అల్లల్లాడించేస్తున్నారు ఈ సాంగ్‌లో మెగాస్టార్.
శృతిహాసన్ క్యూట్ అండ్ హాట్ లుక్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయ్. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు.
మాస్ రాజా రవితేజ కీలక పాత్ర పోషించగా, కేథరీన్ మరో హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







