శ్రీకాళహస్తిలో అగ్నిప్రమాదం..

- April 28, 2016 , by Maagulf
శ్రీకాళహస్తిలో అగ్నిప్రమాదం..

శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి విద్యుదాఘాతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణాలు దగ్ధమయ్యాయి. దుకాణ సముదాయాల్లో భారీగా మంటలు చెలరేగి 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. సుమారు రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధి కారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com