* మనం మాత్రమే*
- April 28, 2016
చెలిమెలో జ్ఞాపకాల ఊట
ఇంకుడుగుంతలో ఒక్కో కన్నీట్టిబొట్టు
నానుండి నీలోకి
నీనుండి నాలోకి
ప్రాణం ప్రవహిస్తున్నందుకు
గాయమూ ప్రవహిస్తున్నందుకు
తీరాన్ని తాకి విరిగిన కెరటాలను
ఇప్పుడు మనం మాత్రమే అతికించ గలం
ముళ్ళ పొదల మాటున మాట్లాడుకుంటున్న
గడ్డిపువ్వుల గుండె ఊసులు
మనం మాత్రమే వినగలం
నిష్కల్మషమైన రెండు మనసుల కాంతి పరావర్తన క్రీడలో ఎప్పటికీ మనం మాత్రమే జీవించగలం
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం