సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!
- July 27, 2024
కువైట్: కువైట్‌కు చెందిన భారతీయ జాతీయుడు జార్జ్ ఫిలిప్.. సెలవుల కోసం తన స్వస్థలానికి వెళుతుండగా మరణించాడు. ఆయనకు 66 ఏళ్లు. జార్జ్ గురువారం సెలవుపై కువైట్ నుంచి కేరళలోని తన స్వస్థలానికి వెళ్లాడు. అధికారుల కథనం ప్రకారం, అతను తన ఇంటికి వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. అతడికి భార్య సరసు, పిల్లలు ఎమిల్ జార్జ్, నిమిల్, రేష్మ ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







