ఒమానీ-బహ్రెయిన్ ప్రదర్శన..సలాలాలో ఆకట్టుకుంటున్న 4వ ఎడిషన్
- July 27, 2024
మస్కట్: ఒమానీ-బహ్రైనీ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ నాల్గవ ఎడిషన్ ప్రారంభమైంది. ఒమానీ-బహ్రైనీ ఫ్రెండ్‌షిప్ సొసైటీ, ధోఫర్ గవర్నరేట్‌లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ మరియు సుల్తానేట్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహిస్తుంది. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్-రావాస్ స్పాన్సర్ చేశారు."ఈ ప్రదర్శన స్థానిక మరియు గల్ఫ్ మార్కెట్‌లో ఒమానీ ఉత్పత్తులను ప్రోత్సహించనుంది.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో జాతీయ ఉత్పత్తులను ప్రోత్సహించే జాతీయ కమిటీ ఉందని మరియు ఛాంబర్ ద్వారా ఆశాజనకమైన మార్కెట్‌లు ఉన్నాయని తెలిపారు. సలాలా గ్రాండ్ మాల్‌లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు 33 మంది ఒమానీ, బహ్రెయిన్ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. ఉద్యోగావకాశాలు కల్పించడం, వాణిజ్య మార్పిడి పరిమాణాన్ని పెంచడం, వివిధ రంగాల్లో ప్రదర్శనల ద్వారా ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వంటి వాటికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







