కువైట్ లో పొగమంచు.. తగ్గనున్న విజిబిలిటీ
- January 14, 2023
కువైట్: పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబిలిటీ) తగ్గే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి సమయాల్లో విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని వాతావరణ శాఖ సూచించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







