హాస్టల్లో ఘోరం
- April 29, 2016
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జమ్ డోలీలోని పిల్లల వసతి గృహంలో ఇన్ఫెక్షన్ సోకి 15 మంది పిల్లలు మృతి చెందారు. మరణించినవారిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులు. వీరిలో పలువురు మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నారు. కలుషిత నీరు, ఆహారం వల్ల వీరికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తున్నారు. మరికొంత మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









