ఔషధాలపై లాభాల మార్జిన్‌ను 5 శాతానికి తగ్గించిన కువైట్
- January 23, 2023
కువైట్: రోగులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఔషధాలపై లాభాల మార్జిన్‌ను 5 శాతానికి కువైట్ తగ్గించింది. కువైట్‌లోని ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్‌లో మందులు, ఫుడ్ సప్లిమెంట్లపై లాభాల మార్జిన్‌ను 5 శాతం తగ్గించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ ఫార్మసీలలో మందుల ధరలు తగ్గనున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







