నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది
- April 30, 2016
నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 11 మృతదేహాలను వెలికి తీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నార్వేకు చెందిన సంస్థ స్టేట్ అయిల్ కంపెనీ లో అయిల్ ను వెలికి తీసిన కార్మికులను మెయిన్ లాండ్ కు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.మృతుల్లో బ్రిటన్ దేశస్థుడు కూడా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ విదేశీ కార్యాలయం స్పందించింది. మృతుల్లో మరణించిన బ్రిటన్ వాసి కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటామని ఆ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అందుకు గాను స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









