25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం
- April 30, 2016
ఏపీ ఎన్నారైలకు శుభవార్త. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో ఉంటూ పాటుపడుతున్న ఎన్నారైల కోసం రాజధానిలో ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 25 ఎకరాల్లో 23 అంతస్థులతో నిర్మించబోయే ఈ భవనం ఇంగ్లీషు లెటర్ ‘A’ ఆకారంలో ఉండనుంది. దీనికోసం సమారు 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నారై వ్యవహారాల సలహాదారు వేమూరి రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాల పక్కను నిర్మించే ఈ భవనంలో ఓ రెస్టారెంట్, విదేశాల్లోని ఎన్నారైలతో నేరుగా సంభాషించగల ఆడిటోరియం ఉంటాయన్నారు. దీనికోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ఈ భవనంలో అన్ని ఎన్నారై సంఘాల ప్రాతినిధ్యం ఉండేట్లు కృషి చేస్తామని రవి తెలిపారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!







