అక్కినేని తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలకు నాగ చైతన్య రెస్పాన్స్.!
- January 24, 2023
‘వీర సింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో భాగంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘ ఆ రంగారావు.. అక్కినేని తొక్కినేని..’ అంటూ నోటి దురద ప్రదర్శించారాయన.
దాంతో, అక్కినేని అభిమానులకు మండింది. ‘నందమూరీ ముండ మూరి.. ’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేశారు. అలాగే ‘మెంటల్ బాలయ్య’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు.
ఈ వ్యాఖ్యలకు తాజాగా నాగ చైతన్య రెస్పాండ్ అయ్యాడు. ‘ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీరంగారావు మన తెలుగు కళామతల్లి బిడ్డలు. వారిని అగౌరవపరిచేలా మాట్లాడడం మనల్ని మనం కించపరుచుకున్నట్లే..’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ రచ్చ ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







