క్యుటిఎకి అరుదైన గౌరవం
- April 30, 2016
ఖతార్ టూరిజం అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అహ్మద్ అల్ ఒబైద్లీని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని అవార్డ్‌తో సత్కరించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కన్సర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (తర్షీద్) ఆఫ్ ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) నాలుగవ వార్షిక వేడుకల్లో ఈ అవార్డుని ప్రధానం చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ సెలబ్రేషన్స్‌లో ఖతార్ టూరిజం అథారిటీ సేవలకు గుర్తింపు లభించింది. 'గిఫ్ట్ ఎర్త్ వన్ అవర్' పేరుతో జరిగిన కార్యక్రమంలో క్యుటిఎతోపాటు 40 అనుబంధ సంస్థలు ఇందులో భాగం పంచుకున్నాయి. హోటల్‌కి విచ్చేసిన అతిథులు కూడా తమ రూమ్‌లోని లైట్స్‌ని డిమ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









