యూఏఈలో పెరుగుతున్న పివిడి తీవ్రత
- April 30, 2016
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పివిడి) కేసులు యూఏఈలో పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. కువైట్, యూఏఈ మరియు ఖతార్‌లో ఈ మేరకు సర్వే జరిగింది. యూఏఈలో 18 నుంచి ఏళ్ళ పబడిన వ్యక్తులకు 64 హెల్త్ సెంటర్లలో ఈ సర్వే నిర్వహించగా, 13.5 శాతం మందిలో దీన్ని గుర్తించారు. పివిడి కారణంగా ఆర్టెరీస్ మరియు వెయిన్స్లో తక్కువ బ్లడ్ సర్కులేషన్ సమస్యలు తలెత్తుతాయి. ఇది ముందు ముందు సీరియస్ ప్రాబ్లమ్‌గా మారుతుంది. పూర్ బ్లడ్ ఫ్లో కారణంగా వెరికోస్ వెయిన్స్ అనే సమస్య తలెత్తుతుంది. హెమరేజ్‌కి సంబంధించి హై రిస్క్‌ని కూడా పివిడి తీసుకొస్తుంది. సకాలంలో గుర్తించి, వైద్యం అందిస్తే సమస్యను చాలావరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







