పార్క్ ఎంట్రన్స్ రుసుము కోసం ఎన్‌ఓఎల్ కార్డ్
- April 30, 2016
వచ్చే ఏడాది నుంచి ఎన్‌ఓఎల్ కార్డ్‌ని బస్, మెట్రో ట్రిప్‌ల కోసమే కాకుండా పార్క్ ఎంట్రన్స్లకూ ఉపయోగించుకోవచ్చు. రోడ్స అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఇటీవలే దుబాయ్ మునిసిపాలిటీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా మునిసిపాలిటీ ఎన్‌ఓఎల్ కార్డు ద్వారా పార్కుల్లో ఎంట్రన్స్ ఫీజుని కలెక్ట్ చేయనుంది. దీనికి సంబంధించి ఆర్టిఏ కార్పొరేట్ టెక్నాలజీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ సీఈఓ అబ్దుల్లా అల్ మదాని, దుబాయ్ మునిసిపాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కార్పొరేట్ సపోర్ట్ మొహమ్మద్ అబ్దుల్ కరీమ్ జుల్ఫార్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. స్మార్ట్ గేట్స్ ద్వారా స్మార్ట్ సర్వీసుల్ని అందించే ప్రక్రియలో భాగంగా ఎన్‌ఓఎల్ కార్డుల్ని అందుబాటులోకి తెస్తున్నామని ఆయన జుల్ఫార్ చెప్పారు.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









