లోకేష్ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత
- January 27, 2023
కుప్పం: టీడీపీ పార్టీ నేత నారా లోకేష్ ‘యువగళం’ యాత్రలో అప శృతి చోటు చేసుకుంది. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న సోమసిల్లి పడిపోయాడు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించగా, తారకరత్న కూడా పాల్గొన్నారు.
లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సోమ్మసిల్లి పడిపోయాడు. ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







