శంకర్ సునీల్ ల కాంబినేషన్ లో కొత్త చిత్రం.!
- April 30, 2016
వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ 'జై బోలో తెలంగాణ' చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో దర్శకునిగా తన తొమ్మిదో చిత్రాన్ని ప్రారంభించిన ఎన్.శంకర్ ఇప్పుడు సునీల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారిగా తన బ్యానర్‌లో వేరే దర్శకునికి అవకాశం ఇచ్చారు. 'దూకుడు', 'బాద్‌షా', 'ఆగడు' చిత్రాలకు స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









