కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్
- January 30, 2023
యూఏఈ: షార్జా నుండి బయలుదేరిన విమానం భారతదేశంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పిటిఐ తెలిపింది. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానానికి సంబంధించిన హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







