ఉల్లితో ఊబకాయానికి చెక్.!
- January 31, 2023
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అవును నిజమే. ఉల్లిపాయ లేకుండా వంటింట్లో రోజు గడవదు. అలాంటి ఉల్లితో మరెన్నో తెలియని ప్రయోజనాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా ఊబకాయ సమస్య వున్నవాళ్లు ఆ మందులు, ఈ మందులూ అంటూ ఆసుపత్రుల వెంట తిరుగుతూ బోలెడన్ని డబ్బులు తగలేస్తుంటారు. కానీ, మన ఇంట్లో అతి చవకగా దొరికే ఉల్లిపాయతోనే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అదెలాగో తెలుసుకుందాం.
* తాజా పండ్ల రసం మాదిరే ఉల్లి రసం కూడా చేసుకోవచ్చు. అందులో కొద్దిగా నిమ్మరసం వేసి, తీసుకుంటే కొవ్వు ఈజీగా కరుగుతుందట.
* ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, వేడి నీటిలో వేసి ఉడికించి దానికి నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం చేర్చి సూప్‌లా తాగితే, బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ.
* కూరల్లో కంటే ఉల్లిని పచ్చిగా తింటే బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







