పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి టైటిల్ అదేనా.?
- January 31, 2023
‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాల దర్శకుడు సుజిత్‌తో పవన్ కళ్యాణ్ సినిమా షురూ అయ్యింది. ఈ సినిమాని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
‘ఓజీ’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రీ లుక్ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’, ‘దె కాల్ హిట్ ఓజీ’ అని రాసున్న పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్.
ఇంతకీ ‘ఓజీ’ అంటే గ్యాంగ్‌స్టర్ అని అర్ధమట. అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడన్న మాట సుజిత్. కేవలం 45 రోజుల డేట్స్ మాత్రమే ఈ సినిమాకి కేటాయించాడట పవన్ కళ్యాణ్. డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







