ఉజ్వల యోజన పథకo మోదీ ప్రారంభించారు..
- May 01, 2016
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఐదు కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించనున్నట్టు చెప్పారు.మహిళల పేరిటే ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి ఆలోచించాయి తప్పా.. పేదల సంక్షేమం కోసం పనిచేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







