పర్వతంలో చిక్కుకున్న పౌరులు.. ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్
- February 03, 2023
ఒమన్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఖసాబ్ విలాయత్‌లోని పర్వతంలో చిక్కుకున్న ముగ్గురు పౌరుల కోసం ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్షించారు. వారికి అవసరమైన చికిత్స నిమిత్తం ఖాసబ్ ఆసుపత్రికి తరలించారు. దేశంలోని పౌరులు, నివాసితులకు సుల్తాన్ సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు అందించే సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు సేవల ఫ్రేమ్‌వర్క్‌లో వస్తుందని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







