సుగుణ సుందరి జాడే లేదే పాపం.!
- February 09, 2023
ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శృతి హాసన్. రెండూ పెద్ద సినిమాలు కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శృతి హాసన్ గతంలో తాను పోగొట్టుకున్న స్టార్ స్టేటస్‌ని ఈ రెండు సినిమాలతోనూ తిరిగి దక్కించేుకుందనే చెప్పాలి.
అంతా బాగానే వుంది కానీ, ఈ మధ్య శృతి హాసన్ జాడే లేదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఎలాగోలా ప్రమోషన్లలో అడపా దడపా కనిపించిన శృతి హాసన్, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లలో అస్సలు కనిపించలేదు.
ఆ తర్వాత కూడా ఒక్క ఇంటర్వ్యూలోనూ శృతిహాసన్ సందడి చేసింది లేదు. ‘వీరయ్య’ ఈవెంట్లో శృతి హాసన్‌కి హెల్త్ ఇష్యూ అని తెలిసింది. పాపం.! ఆ హెల్త్ ఇష్యూ ఇంకా తగ్గలేదేమో.. అందుకే రాక రాక వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది శృతి హాసన్.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







