హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు
- February 09, 2023
యూఏఈ: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే నివాసితులు ఫిబ్రవరి 13 నుండి మార్చి 10 వరకు నమోదు చేసుకోవచ్చని యూఏఈ అధికారులు ప్రకటించారు. నివాసితుల నుండి భారీ డిమాండ్ ఉందని, ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలని ప్రజలను హజ్ ఆపరేటర్లు కోరారు. ఈ సారి ఇండియాకు 175,000 కోటాను కేటాయించారు.ఇందులో భారత ప్రభుత్వం కింద 80 శాతం కోటాను, ప్రైవేట్ హజ్ ఆపరేటర్లకు మిగతా 20 శాతం కోటాను కేటాయిస్తారు. ఎమిరాటీ జాతీయులకు హజ్ చేయడానికి వీసా అవసరం లేదు.. కానీ అనుమతి అవసరం.
ఎంత ఖర్చవుతుందంటే..
మొత్తం తీర్థయాత్ర ప్యాకేజీ జాతీయతలు, పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఆధారంగా మారుతుంది. యూఏఈలోని భారతీయ ప్రవాసుని కోసం హజ్ ప్యాకేజీ సౌకర్యాలు, వసతిని బట్టి Dh30,000 నుండి Dh55,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ కోటాలో హజ్ చేసే భారతీయులకు దాదాపు Dh15,000 వరకు ఖర్చు అవుతుంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







