ఈ వారాంతంలో చలిగాలులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
- February 09, 2023
కువైట్: ఈ వారాంతంలో దేశంలో చలిగాలులు వీస్తాయని, సైబీరియన్ హైలాండ్స్ ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ చెప్పారు. శుక్రవారం, శనివారం తెల్లవారుజామున మంచు ఏర్పడే అవకాశం ఉందని, ముఖ్యంగా పొలాలు, ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 2 - 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వివరించారు. నివాస ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, వచ్చే ఆదివారం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని అల్-ఒతైబీ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







