'అ ఆ' ఆడియో విడుదలకు హాజరైన పవర్ స్టార్.!
- May 02, 2016
అభిమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎప్పుడూ చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్ వీరాభిమాని నితన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అంతకు ముందు ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నితిన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







