క్వాలిఫైడ్, ట్రైన్డ్ వర్కర్స్‌ని పంపేందుకు జోర్డాన్ సిద్ధం
- May 02, 2016
జోర్డానియన్ మినిస్టర్ డాక్టర్ నిదల్ కట్టమిన్, బహ్రెయిన్ లేబర్ మార్కెట్‌కి క్వాలిఫైడ్ మరియు ట్రైన్డ్ వర్క్ ఫోర్స్‌ని పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీరందరికీ భద్రత మరియు ఆక్యుపేషనల్ హెల్త్, ఇన్స్పెక్షన్ మెకానిజంలో లేబర్ మినిస్ట్రీ నుంచి శిక్షణ ఇప్పించామని అన్నారాయన. కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఛైర్మన్ ఆఫ్ ది సర్వీసెస్ కమిటీ ఎంపీ అబ్బాస్ అల్ మది నేతృత్వంలోని బహ్రెయిన్ పార్లమెంటరీ డెలిగేషన్, జోర్డానియన్ లేబర్ మినిస్ట్రీతో సమావేశం సందర్భంగా నిదల్ కట్టమిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగు కోసం ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







