బహ్రెయిన్ ప్రీమియర్ జాతీయ పత్రిక రంగాన్ని గౌరవించారు
- May 02, 2016
నేటి ప్రపంచ ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రతిపాదిత పరిష్కారాలను చూపుతూ ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్న పత్రికారంగ సేవలు మరవలేవని ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఉద్ఘాటించారు. " పత్రికా ద్వారా సామాజిక పరిస్థితులపై లోతైన ప్రభావం కలిగి ఉందని అందువలన వృత్తి పరంగా పాత్రికేయులు ప్రజలకు కొంత మేర న్యాయం చేయవచ్చని శ్రీ శ్రీ ప్రధాన మంత్రి అన్నారు. రేపు ప్రపంచ పత్రిక స్వేచ్చా దినోత్సవం సందర్భంగా తన సందేశంలో ప్రకటన చేసింది. ప్రిన్స్ ఖలీఫా మాట్లాడుతూ జర్నలిజం వృత్తిలో ఉన్నత సందేశాన్ని అందరకీ పంచాలని అక్షరాలూ అయుదాలవంటివేనని మాతృభూమికి పాత్రికేయులు తన వంతు సేవ చేస్తున్నారని ఆయన అన్నారు సమాజాన్ని చైతిన్య పరచడంలో జాతీయ పత్రికా పోషించిన పాత్ర ఎంతో గొప్పదని ప్రధాని కూడా పేర్కొన్నారు.
ప్రారంభం నుండి బహేరిన్ రాజ్యంలో పత్రికా స్వేఛ్చ ఉందని సమాజంలో ప్రజా అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే కాక సామాన్యుల ఆలోచన యొక్క వ్యక్తీకరణ కోసం ఒక ఉచిత వేదిక శక్తిగా పత్రిక మూర్తీభవించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







