2000 కంటే ఎక్కువ డ్రోన్లతో జాతీయ దినోత్సవ వేడుకలు
- February 17, 2023
కువైట్: గ్రీన్ ఐలాండ్ కువైట్ 2000 కంటే ఎక్కువ డ్రోన్లతో కువైట్ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆకాశంలో డ్రోన్లతో ప్రసిద్ధ కువైట్ ల్యాండ్‌మార్క్‌లతో పాటు హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ మరియు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ చిత్రాలను నిర్మించి అలరించారు. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి కువైట్ టవర్ ఏరియా సమీపంలోని ఆకాశంలో డ్రోన్లు కువైట్‌లోని వివిధ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను అలరించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







