హెచ్‌ఎంసి అతి పెద్ద విస్తరణ

- May 02, 2016 , by Maagulf
హెచ్‌ఎంసి అతి పెద్ద విస్తరణ

హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌ 2017 నాటికి 1,100 న్యూ హాస్పిటల్‌ బెడ్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేలా తమ కార్యకలాపాల విస్తరణను చేపడుతోంది. కేవలం పద్ధెనిమిది నెలల్లో అంటే 2017 డిసెంబర్‌ నాటికి ఈ విస్తరణ అందుబాటులోకి రానుంది. ఖతార్‌లో ఏడు కొత్త ఆసుపత్రుల్ని ప్రారంభించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది హెచ్‌ఎంసి. విమెన్స్‌ హెల్త్‌పై ప్రత్యేకంగా హెచ్‌ఎంసి ఫోకస్‌ పెట్టింది. దోహా, అల్‌ ఖోర్‌, మెసైఈద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో మూడు ఆసుపత్రుల్ని 112 బెడ్స్‌ రేంజ్‌లో నిర్మించనుంది. ఖతార్‌లో నాలుగు దశాబ్దాలుగా హెచ్‌ఎంసి ప్రముఖ వైద్య కేంద్రంగా వెలుగొందుతోంది. ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను కల్పిస్తోంది హెచ్‌ఎంసి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com