ఆల్ ఐన్ ఒయాసిస్‌లో ప్రారంభమైన ‘సాటర్ డే మార్కెట్’
- February 17, 2023
యూఏఈ: ఆల్ ఐన్ ఒయాసిస్‌లో 147,000 ఖర్జూర చెట్ల నీడలో రంగురంగుల సాటర్ డే మార్కెట్ ప్రారంభమైంది. అబుధాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆధ్వర్యంలో ఈ మార్కెట్ కొనసాగుతుంది. ఫ్యాషన్, ఆభరణాల నుండి రైతు మార్కెట్, ఫుడ్ కాన్సెప్ట్‌లు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ప్రదర్శనల వరకు ప్రతిదీ ఈ మార్కెట్లో అందుబాటులో ఉంది.
సాటర్డే మార్కెట్ అల్ ఐన్ ఒయాసిస్ ప్రతి శనివారం మార్చి 25 వరకు నడుస్తుంది. మధ్యాహ్నం 3 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. మూడు నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మార్కెట్ ప్రవేశం Dh10. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సందర్శకులకు Dh20. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. అల్ ఐన్ ఒయాసిస్ 1,200 హెక్టార్లలో విస్తరించి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







