27, 28, 29 తేదీల్లో తిరుపతిలో తెదేపా మహానాడు
- May 03, 2016
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంతో అనుసరించాల్సిన విధానం, మహానాడు తీర్మానాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







