27, 28, 29 తేదీల్లో తిరుపతిలో తెదేపా మహానాడు

- May 03, 2016 , by Maagulf
27, 28, 29 తేదీల్లో తిరుపతిలో  తెదేపా  మహానాడు

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంతో అనుసరించాల్సిన విధానం, మహానాడు తీర్మానాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com