పశువులను దొంగిలిస్తున్న ఇద్దరు అరెస్ట్

- February 19, 2023 , by Maagulf
పశువులను దొంగిలిస్తున్న ఇద్దరు అరెస్ట్

మస్కట్: ముసండం గవర్నరేట్‌లోని ఖసాబ్‌లోని విలాయత్‌లో పశువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఖాసబ్‌లోని విలాయత్‌లో ఓ పౌరుడి కొట్టం నుండి పశువులను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను ముసందమ్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ టీం అరెస్టు చేసిందని పోలీసులు వెల్లండించారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com