‘మిశ్రఫ్’లో ప్రవాసులకు వైద్య పరీక్షలు నిలిపివేత
- February 19, 2023
కువైట్: మిశ్రఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలను నిలిపివేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిష్రెఫ్ ప్రాంతంలోని హాల్ 8లో ప్రారంభించబడిన ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రం ఇప్పుడు షువైఖ్ లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (ప్రధాన కేంద్రం)కి మార్చినట్లు ప్రకటించింది. రుమైథియా హెల్త్ సెంటర్లో త్వరలో కొత్త లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







