ఏడ్చే పిల్లలున్న తల్లులకు సుభవార్త
- May 03, 2016
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే వారిని సముదాయించడంలో విమాన సిబ్బంది కూడా తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఎవరైనా పిల్లలు ఏడవకూడదనే కోరుకుంటారు. అలాంటిది ఈ ఎయిర్‌లైన్స్ మాత్రం పిల్లలు ఏడిస్తే డిస్కౌంట్ ఇస్తానంటోంది..
అమెరికాకి చెందిన జెట్‌బ్లూ ఎయిర్వేస్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులకి అదే ఎయిర్వేస్లో మరోసారి ప్రయాణించడానికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాదు పిల్లలు మళ్లీ ఏడిస్తే ఆ డిస్కౌంట్ కాస్తా 50 శాతం అవుతుంది. అలా నాలుగు సార్లు ఏడిస్తే ఇక ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







